ద్విచ‌క్ర వాహ‌నాల  దొంగ అరెస్ట్

  ద్విచ‌క్ర వాహ‌నాల  దొంగ అరెస్ట్   హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ :   న‌గ‌రంలో పార్కింగ్‌ల్లో ఉండే ద్విచ‌క్ర వాహ‌నాల‌ను త‌స్క‌రించి త‌ప్పించుకుని తిరుగుతున్న పాత నేర‌స్తుడిని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు నిందితుడి అరెస్ట్‌ను మీడియాకు చూపించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో చిక్క‌డ‌ప‌ల్లి సిఐ రాజునాయ‌క్‌, డిఐ శంక‌ర్‌, ఎస్ఐ అభిలాష్‌ల‌తో క‌లిసి చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌మేష్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ముషీరాబాద్ పార్శిగుట్ట హ‌నుమాన్ దేవాల‌యం వ‌ద్ద నివ‌సించే మంతెన కృష్ణంరాజు అలియాస్ కృష్ణ...