ఘనంగా టివైజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుక

కాప్రా, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.తనుగుల జితేందర్ రావు జన్మదిన వేడుకలు సోమవారం హైదరాబాద్ కాప్రాలోని టివైజెఎఫ్ రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టివైజెఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, యూనియన్ ప్రతినిధులు, సభ్యులు, మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్‌.జితేందర్ రావును గజమాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్...