తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది
సిటీ కల్చరల్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్.ప్రభాకర్ అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వసంతోత్సవం పేరిట కూచిపూడి నృత్య ప్రదర్శనలు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎన్‌విఎస్ఎస్.ప్రభాకర్, సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్ లయన్ సంఘిశెట్టి సత్యనారాయణ, రాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వ్యవస్థాపకురాలు పద్మజ శర్మ పెనుమూడి, అతుల్య ఆర్ట్స్ అకాడమీ...