అంతిమంగా నిజమే గెలిచింది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్

అంతిమంగా నిజమే గెలిచింది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్ హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయింద‌ని, అంతిమంగా నిజ‌మే గెలిచింద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా...