భార్య, భార్య తరపు బంధువుల వేధింపులు, అవమానాలు, బెదిరింపులు భరించలేక హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి నవ వరుడు ఆత్మహత్య

న‌వ వ‌రుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం  భార్య, భార్య తరపు బంధువుల వేధింపులు, అవమానాలు, బెదిరింపులు భరించలేక హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి నవ వరుడు ఆత్మహత్య అడిక్‌మెట్ బ‌హ‌దూర్‌న‌గ‌ర్‌లో విషాదఛాయలు సంతోష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్లెక్సీలు ఏర్పాటు చేసిన బంధువులు హైదరాబాద్, జులై 7, అద్దం న్యూస్ :  ఈ మ‌ధ్య‌న క‌ట్టుకున్న భార్య‌లే భ‌ర్త‌ల పాలిట‌ య‌మ‌పాశాలుగా మారుతున్నారు. కడదాకా తోడుండి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే.. కనికరం లేకుండా కడతేర్చుతున్నారు. ఇటీవల జరిగిన షిల్లాంగ్, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటనలు.....