ఏకగ్రీవంగా జమిస్తాన్‌పూర్‌ గౌడ సంఘం ఎన్నిక‌లు

ఏకగ్రీవంగా జమిస్తాన్‌పూర్‌ గౌడ సంఘం ఎన్నిక‌లు హైదరాబాద్, డిసెంబ‌ర్ 2, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జెమిస్తాన్‌పూర్ పార్శిగుట్ట‌ గౌడ సంఘం ఎన్నికలు ఏక‌గ్రీవమైంది. 2015 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఎన్నిక త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల 2025 వర‌కు జ‌ర‌గ‌లేదు. గౌడ సంఘంలోని కొంద‌రు స‌భ్యులు గౌడ సంఘం ఎన్నిక కోసం కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు తీర్పు రావ‌డానికి ఆల‌స్యం జ‌రుగుతున్నందువ‌ల్ల గౌడ సంఘం స‌భ్యులు స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని నిర్వ‌హించి మెజారిటీ స‌భ్యుల నిర్ణ‌యం మేర‌కు ఫైవ్ మెన్ క‌మిటీని ఏర్పాటు చేసుకొని...