నిరుద్యోగ జాబ్ మేళాకు విశేష స్పందన – హాజరైన 5200 అభ్యర్థుల్లో 2100 మందికి ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగ జాబ్ మేళాకు విశేష స్పందన – హాజరైన 5200 అభ్యర్థుల్లో 2100 మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్, డిసెంబ‌ర్ 11, అద్దం న్యూస్ :   ప్రముఖ సంఘ సేవకులు దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో గురువారం నిర్వ‌హించిన‌ ఉచిత మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో 195 కంపెనీలు పాల్గొనగా 5200 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిలో 2010 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు. ఈ...