ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను గెరావ్ చేసిన నిరుద్యోగులు

ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను గెరావ్ చేసిన నిరుద్యోగులు హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :    ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను నిరుద్యోగులు గెరావ్ చేశారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యం ఆవ‌ర‌ణ‌లో గ‌ల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి దేవాల‌యంలో మంగ‌ళ‌వారం బోనాల ఉత్స‌వాలు జ‌రిగాయి. అయితే గ్రంథాల‌యం సంస్థ ఉద్యోగులు ఒక బోనం స‌మ‌ర్పించ‌గా, నిరుద్యోగులు సైతం మ‌రో బోనాన్ని అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తామ‌ని చెప్ప‌డంతో గ్రంథాల‌యం సంస్థ ఉద్యోగులు స‌సేమిరా అన్నారు. దీంతో నిరుద్యోగులు...