చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా అరకొర పోస్టులతో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు – నిరుద్యోగ జేఏసి నేత శంకర్ నాయక్ హైదరాబాద్, జూలై 31, ( అద్దం న్యూస్ ) : 7437 పోస్టులు కాదు.. 19000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి లైబ్రరి వద్ద మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి నేత శంకర్ నాయక్ మాట్లాడుతూ... రాష్ట్ర...