నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది – టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు

నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలి నాయకత్వ స్థానాల్లోకి మహిళా పాత్రికేయులు రావాలి  టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : నైతికతలే జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుందని ఎన్‌డీటీవీ తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌ అన్నారు. గృహిణిగా ఇంటి పనులు చేస్తూనే బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా మహిళలు రాణించాలని సూచించారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టీడబ్యూజేఎఫ్‌), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గల త్యాగరాయ...