కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఆస్తమా అవగాహన శిబిరానికి అనూహ్య స్పందన
కేర్ హాస్పిటల్ ఆస్తమా అవగాహన శిబిరానికి అనూహ్య స్పందన [caption id="attachment_9540" align="aligncenter" width="628"] ఉచిత ఆస్తమా శిబిరంలో పరీక్షలు చేస్తున్న దృశ్యం[/caption] హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ : ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆస్తమా అవగాహన, పరీక్ష శిబిరం జరిగింది. “ప్రతి క్షణం స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి” అనే నినాదంతో...