అనుమానాస్ప‌ద‌స్థితిలో గుర్తు తెలియ‌ని మ‌హిళ అస్తి పంజ‌రం ల‌భ్యం

  అనుమానాస్ప‌ద‌స్థితిలో గుర్తు తెలియ‌ని మ‌హిళ అస్తి పంజ‌రం ల‌భ్యం నాలుగు నెల‌ల క్రితం హ‌త్య జ‌రిగి ఉండ‌వ‌చ్చంటున్న పోలీసులు పూర్తిగా కుళ్లిపోయి ఎముక‌లు మాత్ర‌మే క‌నిపిస్తున్న వైనం  మ‌హిళ మృతదేహం దుస్తువు పై వివేకానంద హెచ్ఎస్ పేరుతో లోగొ హైదరాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ :   క‌వాడిగూడ డివిజ‌న్ ఎన్నో ఏళ్లుగా మూత‌బ‌డి ఉన్న డిబిఆర్ మిల్స్‌లో నీరు లేని సంపులో ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళా అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెంది అస్తిపంజ‌రం మాత్ర‌మే క‌నిపిస్తున్న ఘ‌ట‌న దోమ‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో...