తైక్వాండోలో 12 వ సారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సాధించిన కొండా సహదేవ్ – కొండా సహదేవ్‌ను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
తైక్వాండోలో 12 వ సారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సాధించిన కొండా సహదేవ్ – కొండా సహదేవ్‌ను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ : అంతర్జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో పాల్గొని భారత దేశానికి బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించిన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొండా సహదేవ్ మరో రికార్డును సాధించారు. హైదరాబాద్ జెఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఇండియా కెబిఆర్ ఇండోర్ స్టేడియంలో కోచ్ ఎం.జయంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల...