గాంధీనగర్‌లో వినాయకుడికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పూజలు
గాంధీనగర్‌లో వినాయకుడికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పూజలు హైదరాబాద్, సెప్టెంబర్ 05, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని వివేక్‌నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ బిజెపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్, ఆనంద్ రావు, సీనియర్ నాయకులు...