కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహకారంతోనే రబ్బర్ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహకారంతోనే రబ్బర్ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు హైదరాబాద్, జులై 12, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ అచ్యుతరెడ్డి మార్గ్‌లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపి కిషన్‌రెడ్డి సహకారంతో రబ్బర్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం జరిగిందని బిజెపి సీనియర్ నాయకుడు విశ్వనాథశాస్త్రి తెలిపారు. ఈ మేరకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అచ్యుతరెడ్డిమార్గ్‌లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికుల విజ్ఞప్తులను కేంద్ర మంత్రి...