తేజస్వి సూర్య వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమర్ధించడం నీతిమాలిన చర్య
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమర్ధించడం నీతిమాలిన చర్య » టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 17, అద్దం న్యూస్ : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను భారతదేశం–పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు నల్లెల్ల కిషోర్, పలుస బాల్‌రాజ్ గౌడ్ లు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వి...