జర్నలిస్టుల ఐక్యతే టివైజెఎఫ్ లక్ష్యం – టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల

జర్నలిస్టుల ఐక్యతే టివైజెఎఫ్ లక్ష్యం – టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఐక్యతే తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) లక్ష్యమ‌ని టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో జ‌రిగిన స‌మావేశంలో టివైజెఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ మహబూబ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాటికొండ వెంకటేశం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగత్...