ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపునకు కారణం
ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపునకు కారణం ప్రజా సంఘాలు, పర్యావరణ కార్యకర్తలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలి – చర్చా గోష్టిలో డాక్టర్.దొంతి నరసింహారెడ్డి హైదరాబాద్, జూన్ 28, ( అద్దం న్యూస్ ) : ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపునకు కారణం అని పలువురు పర్యావరణవేత్తలు అన్నారు. హైదరాబాద్‌లో వరద నీటి కష్టాలు - ప్రభుత్వ సన్నద్ధత అనే అంశంపై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( HCF ), అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం ( UDF ) ఆధ్వర్యంలో ఆదివారం...