సౌమ్యశ్రీ ని అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
సౌమ్యశ్రీ ని అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త [caption id="attachment_9706" align="aligncenter" width="704"] సౌమ్యశ్రీ ని అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త[/caption] ఎల్‌బినగర్, మే 12, అద్దం న్యూస్ : సీబీఐ లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన ఆర్య వైశ్య ముద్దుబిడ్డ మిర్యాలగూడకు చెందిన ఆర్య వైశ్య సామాజికవర్గం సన్నిధి కోటయ్య, సునీత ల కుమార్తె సౌమ్య శ్రీ కు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ( ఐవిఎఫ్ )...