Addam News
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 11:59 pm Posted by : Addam News

సహభావనలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

 

 

సహభావనలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

 

బ్యాడ్మింట‌న్ కోర్టును ప్రారంభిస్తున్న ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త
బ్యాడ్మింట‌న్ కోర్టును ప్రారంభిస్తున్న ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త

బండ్లగూడ, మే 16, అద్దం న్యూస్ :    బండ్లగూడలోని సహభావన టౌన్‌షిప్‌లో బ్యాడ్మింటన్ కోర్ట్ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్, టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వ‌కేట్ ఫ‌ణికుమార్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు నరేష్, ప్ర‌గ‌తి, చైతన్య, శరత్, నాగరాజ్, విష్ణు, ప్రకాశ్, అభి, రాజేందర్ రెడ్డి, ఢిల్లీ నరేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.