సహభావనలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

    సహభావనలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త‌   [caption id="attachment_9790" align="aligncenter" width="700"] బ్యాడ్మింట‌న్ కోర్టును ప్రారంభిస్తున్న ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త[/caption] బండ్లగూడ, మే 16, అద్దం న్యూస్ :    బండ్లగూడలోని సహభావన టౌన్‌షిప్‌లో బ్యాడ్మింటన్ కోర్ట్ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్, టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల...