అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త‌

జీడిమెట్ల‌, మే 26, అద్దం న్యూస్ :    సుచిత్ర వాసవి సేవాదళ్ సుచిత్ర కొంపల్లి ఆధ్వర్యంలో జీడిమెట్ల గ్రామంలో 700 మందికి నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం సోమ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజ‌రయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ...