యోనెక్స్–సన్‌రైజ్ 11వ తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి, కోచ్ హర్ష నేతృత్వంలో జరిగిన విశ్వవర్మ బ్యాడ్మింటన్ అకాడమీ మల్టీపరపస్ ఇండోర్ స్టేడియం రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ ( ఆర్ఆర్‌సి ) లో యోనెక్స్–సన్‌రైజ్ 11వ తెలంగాణ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ వేడుకలకు అడిషనల్ డిసిపి, బాట్ ఉపాధ్యక్షుడు వెంకట్‌రావు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బ్యాడ్మింటన్...