పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త
పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త [caption id="attachment_9589" align="aligncenter" width="692"] పల్లకి సేవలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త[/caption] హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ : కొత్తపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పల్లకి సేవను నిర్వహించారు....