అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్
అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ [caption id="attachment_10544" align="aligncenter" width="562"] కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్[/caption] హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ( ఐవిఎఫ్ ) రంగారెడ్డి జిల్లా మహిళా విభాగ్ ఆధ్వర్యంలో మణికొండ మర్రిచెట్టు దగ్గర ఐవిఎఫ్ రంగారెడ్డి జిల్లా మహిళ విభాగ్ అధ్యక్షురాలు బండ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...