మోడల్ రిజర్వాయర్‌గా ఉస్మాన్‌నగర్ జంట రిజర్వాయర్లు – ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశం

  మోడల్ రిజర్వాయర్‌గా ఉస్మాన్‌నగర్ జంట రిజర్వాయర్లు – స్మార్ట్ వాల్వ్ టెక్నాల‌జీతో వాల్వ్ నిర్వహణ – సోలార్ పవర్‌తో లైట్లు, డ్రిప్ పద్దతిలో గార్డెనింగ్ నిర్వహణ – ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ - 2లో పూర్తయిన రిజర్వాయర్లు – ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశం     హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ :   ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విస్తరించిన గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2,...