యుఎస్‌పిసి, జాక్టో నేతలకు విముక్తి – గత ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేసిన న్యాయస్థానం

  యుఎస్‌పిసి, జాక్టో నేతలకు విముక్తి. గత ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేసిన న్యాయస్థానం   హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :    2020 డిసెంబర్ 29వ తేదీన జ‌రిగిన‌ మహాధర్నా సందర్భంగా గత ప్రభుత్వం పెట్టిన కేసును గురువారం సికింద్రాబాద్‌ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ఉపాధ్యాయ సంఘాల నాయకులు చావ రవి, టి.లింగారెడ్డి, జి.సదానందం గౌడ్ లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ఎస్టియు...