ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు

ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఉత్తరాదిన పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున లఖ్‌నవూ- వారణాసి హైవేపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అమేఠీ జిల్లాలోని హైవేపై దట్టమైన పొగమంచు (Dense Fog) కారణంగా రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టిందని స్థానిక పోలీస్‌ అధికారి తెలిపారు. తర్వాత దెబ్బతిన్న ఆ ట్రక్కును వెనక నుంచి వచ్చిన మరో మూడు ట్రక్కులు, ఒక కారు,...