బిసి సంక్షేమ శాఖ అడ్వైజర్‌గా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన వి.హ‌నుమంత‌రావు

బిసి సంక్షేమ శాఖ అడ్వైజర్‌గా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన వి.హ‌నుమంత‌రావు హైదరాబాద్, మే  14, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ రాష్ట్ర‌ బిసి సంక్షేమ శాఖ అడ్వైజర్‌గా వి.హనుమంతరావు గురువారం ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర స‌చివాల‌యంలో స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా వి.హ‌నుమంత‌రావుకు ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఇందులో భాగంగా టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్, టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, లేబ‌ర్ అడ్వైజ‌ర్ బోర్డు మాజీ వైస్ చైర్మ‌న్ గుండెల్లి నాగ‌భూష‌ణం లు వి.హ‌నుమంత‌రావుకు పుష్ప‌గుచ్చాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌న్మానించారు. బిసి...