వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి – ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి – ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : వడ్డెరలను బీసీ జాబితా నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో వడ్డెరలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో...