జూనియర్ సివిల్ జడ్జ్‌గా వదినపల్లి రత్నకుమారి

జూనియర్ సివిల్ జడ్జ్‌గా ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి నియామకం హైదరాబాద్, మే 14, ( అద్దం న్యూస్ ) :    జూనియర్ సివిల్ జడ్జ్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి నియామక‌మ‌య్యారు. రామన్నపేట భువనగిరి యాదగిరి జిల్లా కోర్టులో జూనియ‌ర్ సివిల్ జ‌డ్జ్‌గా విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్న ర‌త్న‌కుమారి తాను చ‌దువుకున్న‌ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ పాఠశాలకు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, పి.స్వ‌ర్ణ‌ల‌త లు...