36 బంతుల్లోనే సూపర్‌ సెంచరీ..

36 బంతుల్లోనే సూపర్‌ సెంచరీ.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బిహార్‌ తరఫున సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డ్‌ సృష్టించాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రస్తుతం 156* పరుగులతో (61 బంతుల్లో; 14 ఫోర్లు, 13 సిక్స్‌లు) క్రీజులో కొనసాగుతున్నాడు. 18 ఓవర్లు...