వైశ్య అచీవర్స్ అవార్డు షీల్డ్ ఆవిష్కరణ

  కాచిగూడ‌, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :   మే 27వ తేదీన ఆహ్వానం రిసార్ట్స్ వేలాది మంది వైశ్య ప్రముఖుల సమక్షంలో జరిగే వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవ షీల్డ్‌ను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆవిష్కరించారు. వైశ్యుల్లో ఉన్న అణిముత్యాలను గుర్తించి వారు అందిస్తున్న సేవలకుగాను వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ఘనంగా సత్కరించనున్నట్లు వైశ్య అచీవర్స్ అవార్డ్స్ చైర్మన్ మడిపడిగే రాజు తెలిపారు. అవార్డ్స్ కోసం ఎంపిక చేయడానికి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి జగదీశ్వర్ చైర్మన్ జ్యూరి కమిటీని ఐదుగురు...