వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయ‌కుడు, రాజనీతిజ్ఞుడు

వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయ‌కుడు, రాజనీతిజ్ఞుడు »  మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 16, ( అద్దం న్యూస్ ) :   మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయ‌కుడు, రాజనీతిజ్ఞుడు అని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌  రామ్‌నగర్‌లోని ద‌త్తాత్రేయ నివాసంలో అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వాజ్‌పేయి చిత్ర ప‌టానికి ద‌త్తాత్రేయ పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... దేశం పట్ల జీవితాంతం ఆయన చూపిన అంకితభావం...