జాతిని ఒకటి చేసిన వందేమాతరం నినాదం – బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ

హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ :    కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త వందేమాతరం నినాదం జాతిని ఒకటి చేసింద‌ని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ జి అన్నారు. వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా బీజేపీ గాంధీనగర్ డివిజన్ ఆధ్వర్యంలో డివిజన్ అభ్యుదయ హై స్కూల్ విద్యార్థులతో వందేమాతరం గీతాలాపన చేయించి వారిచేత వాగ్దానం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, గాంధీనగర్...