ఎమ్మెల్సి కోదండరాం జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
ఎమ్మెల్సి కోదండరాం జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు హైదరాబాద్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ఎం.కోదండరాం జన్మదిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, జన సమితి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జమిస్తాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 9,...