హైదరాబాద్ నగర గ్రంథాలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
హైదరాబాద్ నగర గ్రంథాలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు హైదరాబాద్, జనవరి 24, అద్దం న్యూస్ : హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజరై జ్ఞానదేవత సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేశారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి...