హంపి థియేటర్‌లో కొనసాగుతున్న వసంతోత్సవ వేడుకలు
సిటీ కల్చరల్, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ : ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలు ఐదవ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథి సంస్కార భారతి రాష్ట్ర సంఘటన్ మంత్రి నిరంజన్ పాల్గొని సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ..సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అధ్యక్షురాలు...