ఘ‌నంగా వాసవి విద్యార్థినీ వసతి గృహం 43 వ వార్షిక హాస్టల్ డే వేడుకలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43 వ వార్షిక హాస్టల్ డే వేడుకల్లో ఘనంగా పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టిటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి విద్యార్థినులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ... విద్యార్థినులు విద్యాభ్యాసంలో ముందుకు సాగేందుకు ఇలాంటి వసతి గృహాలు ఎంతో మేలుకలిగిస్తాయని తెలిపారు. సురక్షిత వసతి, మంచి అకాడమిక్ వాతావరణం, సాంస్కృతిక...