ఈ నెల 12న శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర
ఈ నెల 12న శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర హైదరాబాద్, ఏప్రిల్ 10, అద్దం న్యూస్ : శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి నాయకులు పేర్కొన్నారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో వీర హనుమాన్ విజయ యాత్రకు సంబందించిన బ్రోచర్...