వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ లు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ల‌ను స‌ద్వినియోగం చేసుకోండి – వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, టిపిసిసి ఉపాధ్య‌క్షుడు ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్‌

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ :     వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ లు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ల‌ను స‌ద్వినియోగం చేసుకొని ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, టిపిసిసి ఉపాధ్య‌క్షుడు ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్ అన్నారు. టిపిసిసి ఉపాధ్య‌క్షుడిగా ప‌ట్లోళ్ల సంగ‌మేశ్వ‌ర్ నియ‌మితులైన సంద‌ర్భంగా వీర శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌కు స‌న్మానం జ‌రిగింది. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో...