Venuswamy: నటి ప్రగతి కామెంట్స్‌.. వేణుస్వామి కౌంటర్

Venuswamy: నటి ప్రగతి కామెంట్స్‌.. వేణుస్వామి కౌంటర్ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీ నటి నుంచి వెయిట్ లిఫ్టర్‌గా మారిన ప్రగతి (actress Pragati), అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పతకాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల టర్కీలో జరిగిన టోర్నీలో ఆమె నాలుగు మెడల్స్ సాధించి స్పూర్తిగా నిలిచారు. ఈ విజయాల వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రగతి (actress Pragati), వేణుస్వామి (Venuswamy) వద్ద పూజలు చేయించుకున్నది...