Venus Williams: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ (Venus Williams) ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ (Australian Open)లో పునరాగమనం చేస్తున్నారు. జనవరిలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ అయిన ఆమె (Venus Williams).. కొన్ని రోజుల క్రితమే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన మోడల్, యాక్టర్ ఆండ్రియా ప్రెటిని పెళ్లి చేసుకున్నారు. జనవరి 18 నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)...