సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం – హైదరాబాద్‌ సీపీ వీసీ.సజ్జనర్‌

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం – హైదరాబాద్‌ సీపీ వీసీ.సజ్జనర్‌ విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లతో ' సైబర్ జాగరూకత దివాస్ ' అవగాహన సదస్సు – అధికారులతో కలిసి ‘ సురక్ష కా తిరంగా ’ పోస్టర్ ఆవిష్కరణ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 5, ( అద్దం న్యూస్ ) :   కష్టార్జితాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్ వీసీ.సజ్జనర్ హెచ్చరించారు. ' సైబర్ జాగరూకత దివాస్ '...