Vijay-Rashmika: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్? ఆరోజే ముహూర్తం!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం (Vijay-Rashmika) గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ జంట 2026 ఫిబ్రవరి 26న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం. ఈ వివాహ (Vijay-Rashmika) వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అనంతరం హైదరాబాద్‌లో...