టిఫిన్, కర్రీ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించిన వినయ్ కుమార్
హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సాయి కృష్ణ కర్రీ పాయింట్‌ను యజమాని వికాస్ యాదవ్‌తో కలిసి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆనంద్ రావు, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, స్థానికులు ఖాన్, రామా రావు, రామ్ బాబు, కుమార్, మండల్, లింగం గుప్త, కర్రీ పాయింట్ నిర్వాహకులు ఆకాశ్ యాదవ్, అశుతోష్ యాదవ్, దేవేందర్...