శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న వినయ్ కుమార్

శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న వినయ్ కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గర్ టిఆర్‌టిలోని శ్రీ ముత్యాల‌మ్మ దేవాల‌యంలో అమ్మ‌వారికి 1.35 కిలోల వెండి క‌వ‌చాన్ని దాత ల‌క్ష్మారెడ్డి అంద‌చేశారు. ఆల‌య క‌మిటీ మేర‌కు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ఆలయానికి మంగ‌ళ‌వారం విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రావు, సాయి కుమార్, అరుణ్ కుమార్,...