తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వినయ్ కుమార్
తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వినయ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 17, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ తెలంగాణ విమోచన దినోత్సవం 17 సెప్టెంబర్ ను రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్‌లోని అశోక్‌నగర్ సర్కిల్, ఆంధ్రా కేఫ్ చౌరస్తా, సబర్మతి నగర్ ఎల్ఐసి బ్రిడ్జి వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్...