విద్యార్థులకు జ్ఞాపికలను అందచేసిన వినయ్ కుమార్

విద్యార్థులకు జ్ఞాపికలను అందచేసిన వినయ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా జ్ఞాపికలను అందజేత కార్య‌క్ర‌మం శ‌నివారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అభ్యుద‌య‌ పాఠ‌శాల‌లో జ‌రిగింది. ప్రధాని మోడీ జీవితం, ఆయన ఆలోచనలను ప్రతిబింబించే, చిత్ర లేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌రై పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను, విద్యార్థుల‌కు జ్ఞాపిక‌ల‌ను అంద‌చేశారు.ఈ సంద‌ర్భంగా...