HYD : బేగంబ‌జార్‌లో 24 క్యారెట్ల బంగారం, అమెరికన్ వ‌జ్రాల వినాయ‌కుడు

  బేగంబ‌జార్‌లో 24 క్యారెట్ల బంగారం, అమెరికన్ వ‌జ్రాల వినాయ‌కుడు బేగంబ‌జార్‌, సెప్టెంబర్ 14, ( అద్దం న్యూస్ ) :   వినాయ‌క‌చ‌వితిని పురస్క‌రించుకొని హైద‌రాబాద్ బేగంబ‌జార్ ఫీల్ ఖానాలోని ఓ జ్యువెల‌రీ షాపులో ఏర్పాటు చేసిన వినాయ‌కుడి విగ్ర‌హం హార్ట్ ఆఫ్ ది సిటీ అయింది. రూ.3.83 ల‌క్ష‌ల విలువైన‌ అమెరిక‌న్ వ‌జ్రాల‌తో, 24 క్యారెట్ల బంగారంతో 48 కేజీల పంచ‌లోహం భారీ వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఆ షాపు నిర్వాహ‌కులు త‌యారు చేయించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి...